Pawan Kalyan met election commission on March 10, 2014 and submitted an application for registering the party name.,as the registration process takes more than 4 months. The process to register the party is initiated.

 

Jana sena Party history

Jana sena Party history

 

 

 

Read more Comments Off

Jana Sena or Jana Sena Party is a political party in the state of Andhra Pradesh, India, founded by actor in Telugu movies, Pawan Kalyan. Jana Sena means People’s Army. The party logo and colours are his admiration for revolutionaries like Che Guevara and several other influential leaders.

 

Jana Sena Party

Jana Sena Party

Read more Comments Off

Pawan wants some assurance from Narendra Modi on few crucial issues like development, employment and water allocation

 

pawan kalyan meeting with modi

pawan kalyan meeting with modi

Read more Comments Off

Pawan Kalyan’s Jana Sena Party Fans Song . Pawan Kalyan enters in political arena with Jana Sena. This video is prepared by janasenaparty.info.

http://janasenaparty.info/

Like us on facebook https://www.facebook.com/janasenainfo

PAWAN KALYAN’S JANA SENA PARTY SONG

PAWAN KALYAN’S JANA SENA PARTY SONG

కులం కంపుతో కుల్ళిపోతు మతం అనే మత్తు లో మగ్గి పోతున్న రాజకీయ నాయకులకు పవన్‌కళ్యాణ్ రాజకీయ నాయకూడిలా కనిపించకపోవటం చాలా సంతోషం.

i am not a politician

i am not a politician

Lyrics

Lyrics

తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తలయెత్తి ప్రశ్నించే హాక్కే ఈ “జనసేనా” కళ్ళు తెరచి వెలిగెత్తి కుల్లు కడగగా యువశక్తి నిలదేసే హాక్కే ఈ “జనసేనా”

నలుగుతున్న జనఘోషకి సమాధానమెదంటూ ………. రగులుతున్న విలయాలను సమాధిచేయాలంటూ …… నరం నరం పెల్లుబికే సామాన్యుడిసమరస్వరం …… పద పదమని మొదలైంది మరో మహా ప్రస్థానం ………..

జనగళమే తనగళమని ఉదయంచిన జనసేనా జనహితమే తన హితమని కదిలింది జనసేనా

జనసేనా జనసేనా జనసేనా జనసేనా ! జనసేనా జనసేనా జనసేనా జనసేనా !

-తూర్పు దిక్కు-

పరుచుకున్నముల్లకంచ తెంచడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై……. ఓ ఓ ఓ … అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల భాహుటాలు పైకెగరేస్తూ…… దారిలేని దారునాన చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది…….

జనగళమే తనగళమని ఉదయంచిన జనసేనా జనహితమే తన హితమని కదిలింది జనసేనా

జనసేనా జనసేనా జనసేనా జనసేనా ! జనసేనా జనసేనా జనసేనా జనసేనా !

-తూర్పు దిక్కు-

First time in the world a person entering into politics, against to politics.

1)జాగృతి కవిత గారు “జనసేన”అంటే వసూళ్ల పార్టీ కాదు,ప్రజల సమాధుల మీద నిర్మిస్తున్న పార్టీ కాదు ..ఇధి ప్రజల పార్టీ

2)ఎవరి దారులు వాళ్ళకు ఉంటాయి ,ఎవరి అభిమానం వాళ్ళది మీరు ఎటువైపున్నా మేము పవన్‌కళ్యాణ్ వైపు…….

Janasena

Janasena